DAILY EARLY MORNING FREE DATTA KRIYA YOGA ONLINE CLASSES
DAILY EARLY MORNING FREE DATTA KRIYA YOGA ONLINE CLASSES

Time : Daily morning 5.15 am to 6.30 am
Doctors lectures, jokes etc from 6.30 am to 7.15 am
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/9949099779?pwd=QktSSEtvekNRZnhwSHVmbHJhbXhBdz09
Meeting ID: 994 909 9779
Passcode: datta
🙏అందరికి నమస్కారం జూమ్ యాప్ ద్వారా దత్తక్రియ యోగా ఆన్ లైన్ క్లాసులు దంతులూరి తిరుపతి రాజు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 5-15 నుండి 7-15 నిముషాలు వరుకు జరుగుతున్నాయి. ఈక్లాసులో నాడీ శుద్ది వ్యాయామము, ప్రాణాయామములు, ఆసనాలు, సూర్యనమస్కారములు మొదలగు నవి నేర్పబడును. మీరు మీ ఇంటి నుండే అన్నీ నేర్చుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవవచ్చు.
*ఈ లింక్ 100 మందికి మాత్రమే కావున ప్రతి ఒక్కరు సమయానికి వచ్చి దీన్ని ఉపయోగించు కో గలరు *
Meeting ID: 994 909 9779
Passcode: datta
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/9949099779?pwd=QktSSEtvekNRZnhwSHVmbHJhbXhBdz09
Comments
Post a Comment